09-03-2025 07:38:49 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డివిజన్ బీర్కూర్ మండల తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ఆదివారం బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.