09-11-2024 12:29:05 AM
నిర్మల్, నవంబర్ 2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా రెవెన్యూ అధి కారిగా శుక్రవారం నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి అదనపు బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ డీఆర్వోగా పనిచేసిన భుజంగ్‌రావు గత నెల 31న పదవీ విరమణ చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణికి అదనపు బాధ్యతలు అప్పగించారు.