calender_icon.png 3 April, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం పట్టివేత

25-03-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మార్చి 24 (విజయక్రాం తి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.తాజాగా ఇచ్చోడలోని జాతీయ రహదారిపై ముందస్తు సమాచారంతో నిర్మల్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 290 క్వింటాళ్ల బి య్యం లోడ్ లారీని సోమవారం పోలీసులు పట్టుకుని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. కేసు విచారణలో ఉంది.