మహబూబాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా అప్పరా గ్రామంలోని శ్రీ రాజరాజశ్వరి రైస్ మిల్లులో రేష బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం రావడంతో డీఎ ప్రేమ్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి మిల్లుకు వెళ్లి తనిఖీ చేశారు. లారీలో లోడ్ చేసిన 430 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
డీఎస్వో విచారణ జరుపుతుండగానే ఇద్దరు వ్యక్తులు బైకుల మీద 140 కిలోలు, 150 కిలోల బియ్యం వేర్వేరుగా తీసుకొచ్చారు. వారిని అదుపులోకి తీసు యుమ్నూరు. మంగళవా ఉదయం వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మం శివరామ రైస్ ఇండస్ట్రీస్‌కు రా మిల్లు నుంచి అక్రమం గా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.