calender_icon.png 4 April, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్వోను సన్మానించిన రేషన్ డీలర్స్

03-04-2025 10:58:34 PM

రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి బదిలీపై వచ్చిన ఎమ్మార్వో సతీష్ రెడ్డిని గురువారం రాజంపేటలో రేషన్ డీలర్లు సంఘం ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బాలరాజు రెడ్డి, రాజు, ముంతాజ్, శ్రీనివాస్, శ్యామ్, సీతారాం, ఇతర డీలర్లు, డిప్యూటీ తాహసిల్దార్ సంతోషీ, సిబ్బంది పాల్గొన్నారు.