calender_icon.png 11 February, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా రథోత్సవం..

11-02-2025 04:28:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఉత్సవ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వాములను పల్లకిపై ఊరేగింపు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రాహ్మణ సంఘం నాయకులు కర్ర పారిశ్రామిక సంఘం నాయకులు పాల్గొన్నారు.