calender_icon.png 26 April, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్జరీ లేకుండా అరుదైన చికిత్స

26-04-2025 12:51:41 AM

సూర్యాపేట, ఏప్రిల్ 25: ఎలాంటి సర్జరీ లేకుండా 70 ఏళ్ల వ్యక్తికి మూత్రపిండంలో ఏర్పడిన 2,2.3,2.5 ఎంఎంరాళ్లను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీఆర్ కిడ్నీ కేర్ ఆసుపత్రిలో వైద్యులు ఎండోస్కోపీ పద్ధతితో నాలుగు గంటల పాటు శ్రమించి అరుదైన చికిత్స  వాటిని తొలగించినట్లు డాక్టర్ సి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా బాధితుడి ఈ చికిత్స నిర్వహించినట్లు తెలిపారు.