calender_icon.png 9 March, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్మాస్ పల్లి ఎర్త్ సెంటర్‌లో అరుదైన కప్ప

07-03-2025 12:00:00 AM

పాలరాతి బుడగల కప్ప

కడ్తాల్, మార్చి 6 (విజయక్రాంతి) :  కప్పలలో ఇది అరుదైన జాతికి చెందిన జీవి, వేసవికాలంలో నెలలపాటు భూ అంతర్భాగంలో సుప్తావత్సన స్థితిలో జీవంతోనే ఉంటుంది. దీని చర్మం ఎంతో అందంగా కనిపిస్తూ చాలా సున్నితంగా ఉంటుంది.

ఈ రకానికి చెందిన కప్పలు అరుదుగా కనిపిస్తాయని సిజిఆర్ ప్రతినిధి, జంతు శాస్త్ర విద్యార్థి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. ఇలాంటి అరుదైన జాతికి సంబంధించిన కప్ప కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి ఎర్త్ సెంటర్లో  గురువారం ప్రత్యక్షమవడం చూసి సిజిఆర్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి  హర్షం వ్యక్తం చేశారు