calender_icon.png 12 March, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల ప్రత్యేక అధికారిగా రామోహన్ బాధ్యతల స్వీకరణ

11-03-2025 09:14:09 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల స్పెషల్ ఆఫీసర్(డీసీఓ) గా రామోహన్ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. తర్వాత మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, నర్సరీలను ఆయన పరిశీలించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాల, బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, ఎంపీవో వెంకట్ నర్సయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు.