calender_icon.png 26 March, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదవ సంఘం గ్రామ అధ్యక్షుడిగా రమేశ్‌యాదవ్

24-03-2025 12:38:00 AM

తరిగొప్పుల, మార్చి 23: యాదవ సం ఘం హక్కుల పోరాట సమితి అబ్దుల్‌నాగారం గ్రామ అధ్యక్షుడిగా కుంభం రమేశ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జనగామ జిల్లా తరిగొప్పుల మం డలంలోని అబ్దుల్ నాగారంలో మండల అధ్యక్షుడు సుంకరి రవీందర్‌యాదవ్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్య క్షుడిగా నరాల కుమార్, ప్రధాన కార్యదర్శిగా కాసాని గాలయ్య ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు పదవి అప్పగించిన జిల్లా, మండల కమిటీ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుల హక్కుల సాధన ఈ కార్యక్రమంలో జల్తార్ మహేందర్, గొలుసుల శ్రీధర్, కాటం నరేశ్, కాటం మల్లేశ్, నారంగెల చంద్రం, కనకరాజు, అపరాపరాజు, కనకయ్య, సారయ్య తదితరులు పాల్గొన్నారు.