calender_icon.png 4 February, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శ

04-02-2025 07:51:13 PM

రామగుండం (విజయక్రాంతి): గోదావరిఖని అడ్డగుంటపల్లి ఎన్టీఆర్ నగర్ 48వ డివిజన్ కో-ఆర్డినేటర్ రాజ్ కుమార్ కి కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ కాగా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక, తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంగళవారం రాజ్ కుమార్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.