calender_icon.png 2 April, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రంజాన్ వేడుకలు

31-03-2025 06:31:13 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం కాగజ్ నగర్ మండలంలోని ఈద్గా వద్ద ముస్లిం మైనారిటీలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఎమ్మెల్సీ దండేవిటల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పలు రాజకీయ నాయకులు ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.