calender_icon.png 4 December, 2024 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన విజయోత్సవంపై ర్యాలీ

03-12-2024 07:26:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను పురస్కరించుకొని మంగళవారం మున్సిపల్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ కుమార్ మెప్మాపిడి సుభాష్ ఆధ్వర్యంలో, ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.