calender_icon.png 2 January, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ ఏఎస్పీగా రాజేష్ మీనా

30-12-2024 08:43:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఏఎస్పీగా రాజేష్ మీనా నియమితులయ్యారు. 2022 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి రాజేష్ మీనాను నిర్మల్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వ డీజీపీ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వీధులు చేరాలని ఇతరులు పేర్కొన్నారు.