07-03-2025 06:18:13 PM
కామారెడ్డి,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాగా ఎస్పీగా రాజేష్ చంద్ర ను నియమిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా ఎస్పీ సింధు శర్మను ఇంటలిజెన్స్ విభాగాని కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జరి అయ్యాయి. 2023 అక్టోబర్ లో కామారెడ్డి జిల్లా ఎస్పీగా సింధు శర్మ బాధ్యత స్వీకరించారు. రాజేష్ చంద్ర యాదాద్రి డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆయనను కామారెడ్డికి బదిలీ చేశారు.