దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల వానలు దంచి కొడుతున్నాయి. కుంభ వృష్టితో రోడ్లన్నీ చెరువులు, నదులను తలపిస్తున్నాయి. ఎక్కడ అడుగుపెడితే ఏమవుతుందో తెలియక ప్రజలు భయభయంగా బతుకుతున్నారు. ఆదివారం కురిసిరిన భారీ వర్షానికి గురుగ్రామ్‌లోని ఓ రోడ్డుపై చేరిన వరద నీటిలో అవస్తలు పడుతూ వెళ్తున్న వాహనదారులు.