calender_icon.png 11 February, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ

11-02-2025 10:31:52 AM

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్(Hyderabad)కు రాహుల్ గాంధీ(Rahul Gandhi) రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ కు చేరుకుంటారు. వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల(Congress party)తో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. రాహుల్ వరంగల్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు  చేశారు.