calender_icon.png 16 January, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్ రిసెప్షన్ వద్దే మత్స్యకారులతో సమావేశమైన రాహుల్ గాంధీ

08-08-2024 07:36:15 PM

న్యూఢిల్లీ: రాహుల్ ను కలిసేందుకు కొంతమంది మత్స్యకారులు పార్లమెంట్ వద్దకు వచ్చారు. మత్స్యకారులను పార్లమెంట్ సిబ్బంది ప్రాంగణంలోనికి అనుమతించలేదు. దీంతో మత్స్యకారులను ప్రాంగణంలోకి అనుమతించకపోవడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు వారిని ప్రాంగణంలోకి అనుమతించలేదో చెప్పాలన్నారు. మత్స్యకారులు వేచి ఉన్న రిసెప్షన్ వద్దకే వెళ్లి కలిసిన రాహుల్ అక్కడనే వారితో సమావేశమయ్యారు.