09-04-2025 12:56:07 AM
రేవల్లి : మండల పరిధిలోని నాగపూర్ గ్రామ శివారులో జరుగుతున్న రోడ్డు పనులను మంగళవారం ఆర్ & బి డీఇ సీతారామాంజనేయ స్వామి పరిశీలించారు, ఇక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణం గతంలో ఉన్నట్లు యధావిధిగా జరగకుండ మార్పులు చేర్పులు చెసి రోడ్డు నిర్మాణం చేస్తున్నారని అక్కడి రైతు నన్నేమియా తెలంగాణ లోకాయుక్త ను ఆశ్రాయించగా నేడు అట్టి పనులను పరిశీలించి గతంలో ఉన్న స్థానంలో రోడ్డుడ్యాం, కల్వర్ట్ లను యాదవిధిగ నిర్మించే విధంగా డీఇ సీతారా మాంజనేయ స్వామి అధికారులకు ఆదేశించారు.