calender_icon.png 19 April, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య సాధ్యం

18-04-2025 12:00:00 AM

కృష్ణ ఏప్రిల్ 17: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కున్సి గ్రామంలోని ఉపాధ్యాయ బృందం గురువారం ఆలంపల్లి గ్రామంలో బడి బాట కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి బాట కార్యక్రమం లో భాగంగా బడి అవశ్యకత పై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు తెలిపారు.

విద్యా సంవత్సరంలో తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. కంప్యూటర్ వి ద్య, సైన్స్ ల్యాబ్ టెక్నీషియన్ అనుభవం ఉన్న ఉపాధ్యాయ బృందం ఉన్న కున్సి ఉన్నత పాఠశాల బంగారు భవిష్యత్తు కు బా ట వేస్తుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోషి, ఉపాధ్యాయులు నరసింహ, కాసీమలి, నరెందర్, ఆలంపల్లి హెచ్ ఎం రవితేజ తదిత రులు పాల్గొన్నారు