calender_icon.png 13 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారంలో ప్రధాన కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు

13-01-2025 12:57:09 AM

న్యూఢిల్లీ, జనవరి 12: ఈ వారంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర ప్రధాన కార్పొరేట్ కంపెనీలు 2024 అక్టోబర్ మూడవ త్రైమాసికపు ఫలితాల్ని ప్రకటించనున్నాయి.

ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐఆర్‌ఈడీఏ, టాటా ఎలక్సి, డీమార్ట్‌లు గతవారం ఫలితాల్ని వెల్లడించాయి. వీటిలో టీసీఎస్ ఫలితాల పట్ల ఆకర్షితులైన ఇన్వెస్టర్లు ఈ వారం వెల్లడయ్యే హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో ఫలితాల కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఈ క్యూ3 ఫలితాలు వెల్లడించే కంపెనీలివే..

Fజనవరి 13: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, డెల్టా కార్పొరేషన్, ఏంజిల్ ఒన్, హిమాద్రి కెమికల్స్, లోటస్ చాకొలేట్, ఒన్‌సోర్స్ ఇండస్ట్రీస్

Fజనవరి 14: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్, హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, గోలకొండ డైమండ్స్ అండ్ జ్యువెలరీ, నెట్‌వర్క్ 18 మీడియా, షాపర్స్ స్టాప్, 

Fజనవరి 15: ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్, సియట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, నెల్కో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్, ఓరియంట్ హోటల్స్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టీసీఐ ఇండస్ట్రీస్, ట్రాన్స్‌రైల్ లైటింగ్

Fజనవరి 16: యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అలోక్ ఇండస్ట్రీస్, భన్సాలి ఇంజనీరింగ్, డీబీ కార్ప్, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్, హవెల్ ఇండియా, కేశోరామ్ ఇండస్ట్రీస్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, మాస్తెక్, మెట్రో బ్రాండ్స్, రాధిక జ్యువెల్‌టెక్, స్పెన్సర్స్ రిటైల్

Fజనవరి 17: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టెక్ మహీంద్రా, విప్రో, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఇండియన్ హోటల్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అట్లాస్ సైకిల్స్, ఈథర్ ఇండస్ట్రీస్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్, ఎంఆర్‌వోటెక్ రియల్టీ, నెట్‌లింక్స్, ర్యాలీస్ ఇండియా, రామకృష్ణ ఫోర్జింగ్స్,  సుప్రీమ్ పెట్రోకెమ్, స్వరాజ్ ఇంజిన్స్

Fజనవరి 18: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, కేన్‌ఫిన్ హోమ్స్, చెన్నై పెట్రోలియం, కాంటినెంటల్ పెట్రోలియమ్స్, డీసీఎం శ్రీరామ్