జడ్చర్ల, నవంబర్ 18: మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కోనేటి పుష్పలత సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్చర్ల మున్సిపాలిటీ లో మొత్తం 27 మంది సభ్యులకుగా ను 23 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్ కోనేటి పుష్పలత ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశా రు. ఒక్కటే నామినేషన్ దాఖలు కావ డంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి, ఆర్డీవో నవీన్‌కు మార్ ప్రకటించారు.