calender_icon.png 24 October, 2024 | 3:58 PM

పౌరుషం ట్రైలర్ విడుదల

07-07-2024 12:05:00 AM

షెరాజ్ మెహ్ది దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం “పౌరుషం: ది మ్యాన్‌హుడ్‌”. యు.వి.టి. హాలీవుడ్ స్టూడియోస్ (యుఎస్‌ఎ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర రూపకర్తలు, తర్వలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుమన్, ఆమని, రవి వర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం షెరాజ్ మెహ్దీ అందించగా, డీవోపి : కావేటి ప్రవీణ్, సాహిత్యం : బాష్య శ్రీ, యాక్షన్ : షావోలిన్ మల్లె, ఎడిటర్ : డివి ప్రభు