calender_icon.png 4 April, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితుడిని కఠినంగా శిక్షించండి

26-03-2025 12:00:00 AM

రంగారెడ్డి కోర్టు న్యాయవాదుల డిమాండ్

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన నిం దితుడిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. మంగళవారం విధులను బహిష్కరించి నిరసన తెలి పారు.

న్యాయవాదులపై ఇలాంటి ఘటనలు జరగకుండా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమ లు చే  డిమాండ్ చేశారు. బా ధిత మహిళకు న్యాయం జరిగేందుకు అండ గా నిలిచిన ఇజ్రాయిల్‌ను హత్య చేయడం బాధాకరమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.