calender_icon.png 6 November, 2024 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమానికే పెద్దపీట

30-06-2024 01:22:43 AM

  • ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, జూన్ 29 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణం, వేములవాడ రూరల్, అర్బన్ మండలాలకు చెందిన లబ్ధిదారులు 208 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవితో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వేములవాడ మున్సిపల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమానికి రాష్ట్ర ప్రభు తం పెద్దపీట వేస్తోందన్నారు.