calender_icon.png 24 February, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

23-02-2025 09:02:01 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): జిల్లా అధికారులు శాసనమండలి ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండడంతో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదివారం ప్రకటించారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.