10-03-2025 12:06:05 AM
నిర్మల్, మార్చ్ 9 (విజయక్రాంతి): ఎమ్మె ల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ప్రజావాణి సోమవారం నుండి యథా విధిగా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలా ష అభినవ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ఉంటుందని ప్రజలు దీన్ని సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.