calender_icon.png 9 January, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20వేల మందితో బహిరంగ సభ

08-01-2025 12:31:37 AM

కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్

ముషీరాబాద్, జనవరి 7: హైదరాబాద్ నగరంలో త్వరలో 20వేల మందితో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేగా భారీ బహింరంగ సభ నిర్వహించనున్నట్లు కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఈ మేరకు మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ అసోసియేషన్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. సభ నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలోఅసోసియేషన్ నాయ  మురళి, స్వామి, విజయ్ కుమార్, రాజేందర్, అశోక్, ప్రభాకర్, శ్రీనివాస్, బాబుగౌడ్, మురళి, నాగేష్, నర్సింహులు, నారాయణ, వెంకన్న, శివాజీ, ప్రశాంత్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.