27-02-2025 04:03:00 PM
కోదాడ, (విజయక్రాంతి): నల్లగొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్థానిక పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కోదాడ పట్టణానికి చెందిన పిఆర్టియురాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాతంగి ప్రభాకర్ రావు రత్నకుమారి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దంపతుల ఇద్దరం కోదాడ పట్టణంలో ఎమ్మెల్సీ ఓటును నియోగించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది తెలిపారు.ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నామని వారు తెలిపారు.