calender_icon.png 13 February, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత

12-02-2025 11:38:15 PM

మునగాల: మండల పరిధిలోని వెంకట్రామపురం గ్రామల్లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గుడెసె దగ్ధంమై నిరాశ్రయుల ‌నిరుపేద దళిత కుటుంబానికి చెందిన చింత సైదులు కుటుంబానికి శ్రీరామ యువత ఆధ్వర్యంలో నిత్యవసర సరసరుకులు అందజేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఉన్న చిన్నపాటి గుడిసెకాలిపోవడం నిరాశరులైన కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా‌ ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమాలు శ్రీరామ యూత్ సభ్యులు పోతుగంటి వెంకటేశ్వర్లు, గోవర్ధన్, నాగేశ్వరరావు, అందే సాంబయ్య, బిట్టు వెంకటేశ్వర్లు, సురేష్, వెంకయ్య తదితరులు పాల్గోన్నారు.