calender_icon.png 8 February, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్యుత్ సేవలను అందించండి

08-02-2025 07:15:57 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్య సేవలను అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ఆయా సబ్ స్టేషన్ లో నిర్వహిస్తున్న మరమత్తు పనులను పరిశీలించి వేసవిలో విద్యుత్ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలని విద్యుత్ సిబ్బంది గ్రామాల్లో అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.