calender_icon.png 22 January, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన సీఎంఆర్ రైసును అందించాలి

21-01-2025 01:28:02 AM

వికారాబాద్, జనవరి 20: నాణ్యమైన సీఎంఆర్ రైసును అందజేయాలని జిల్లా అధనపు కలెక్టర్ లింగ్యా నాయక్ రైస్ మిల్లర్లకు సూచించారు. సోమవారం కలెక్ట రేట్‌లోని పౌరసరఫరాల కార్యాలయంలో సోమవారం ధాన్యం డెలివరీపై  అంశం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లా డుతూ.... మిల్లర్లకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు బియ్యాని అందజేయాలన్నారు. 

జనవరి 25 లోపు 2221 టన్నుల సన్న బియ్యముతో పాటుగా 2023-24 సంవత్సరం రబీకి సంబంధించిన  5499.279 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా అందజేయాలని  మిల్లర్లకు సూచించారు.   ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, ఏసిఎస్‌ఓ ఆర్తి నాయక్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్తా, కార్యదర్శి శ్రీధర్ రెడి