19-04-2025 01:08:00 AM
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్ ఏప్రిల్ 18 : జిల్లా కేంద్రంలోని పలు హాస్పిటల్ లో దేవరకద్ర నియో జకవర్గం సంబంధించిన పలువురు వైద్య చికిత్సలు అనారోగ్య కారణంగా పొందుతున్నారని సమాచారం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలుసుకున్నారు. శుక్రవారం ప్రత్యేకంగా ఆయా ఆస్పత్రులను లోకి వెళ్లి వైద్య చికిత్సలు పొం దుతున్న వారిని పరామర్శించారు. నేహా సన్ షైన్ ఆసుపత్రి తో పాటు పలు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందిన వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని అధైర్య పడకూడదని పేర్కొన్నారు.