calender_icon.png 10 April, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ విధానాలపై అమెరికాలో నిరసనలు

07-04-2025 10:03:55 AM

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విధానాలపై అమెరికాలో నిరసనలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్  నుంచి అలస్కా వరకు హ్యాండ్సప్ ప్లకార్డులతో ప్రదర్శనలు చేపట్టారు. పౌరహక్కుల సంఘాల, కార్మిక యూనియన్లు, స్వలింగ సంపర్కులు, న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నాయి. దాదాపు 150 సంఘాల ఆధ్వర్యంలో అమెరికాలోని 1200 ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. ఉద్యోగుల తొలగింపు, సామాజిక భద్రత కార్యాలయాల మూసివేత, వలసదారులను వెనక్కి పంపడం, ట్రాన్స్ జెండర్ల హక్కులు హరించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి.