calender_icon.png 15 January, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందులో జర్నలిస్టుల నిరసన

11-12-2024 06:48:04 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. బస్సు స్టాండ్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు అక్రమంగా దాడి జరిపారన్నారు. విధుల్లో ఉన్న వారిని కొట్టి గాయ పర్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలనీ, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.