calender_icon.png 14 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేయూలో ధర్నా

13-02-2025 01:32:54 AM

హనుమకొండ, ఫిబ్రవరి ౧౨ (విజయక్రాంతి):  కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆంబోళన బాటపట్టారు. యూనివర్సిటీ మెస్‌లో సదుపాయాలు సరిగా లేవని, భోజనం సరిగాపెట్టడం లేదని బుధవారం యూనివర్శిటీ రెండో గేటు ముందు బైఠాయించారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టిం   దాఖలాలు లేవని, తమ మెస్ కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పాలకమండలి స్పం  భవిష్యత్తులో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.