calender_icon.png 20 April, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత

18-04-2025 01:48:24 AM

నాగారం, ఏప్రిల్ 17 : రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని  జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నాగారం మండల కోఆర్డినేటర్ పానుగంటి నరసింహ రెడ్డి  అన్నారు. గురువారం నాగారం మండలం పార్టీ అధ్యక్షుడు తోడుసు లింగయ్య ఆధ్వర్యంలో నాగారం మండల కేంద్రం తో పాటు నాగారం బంగ్లా గ్రామంలో  జై బాపు, జై భీమ్, జై సంవిధన్ ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  కుట్ర పన్నుతోంది అన్నారు కార్యక్రమంలో బుచ్చిబాబు వీరయ్య యాదవరెడ్డి రజనీకర్ రెడ్డి  వెంకటబిక్షం దశరథ మల్లేష్ వెంకన్న అంజయ్య పరమేశ్వర్ మలుసుర్ శ్రీను సోమయ్య ప్రతాప్ బాలకృష్ణ ఏక స్వామి వెంకటరెడ్డి వెంకన్న ఉపేందర్ సోమయ్య  మహేష్ నరేష్ కృష్ణ లింగమల్లు మధు రమేష్ లింగయ్య సాయి అంజయ్య రమేష్ మోహన్ రెడ్డి పరశురాములు వీరయ్య చంద్రశేఖర్ శివ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.