16-04-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ సర్వే నెంబర్ 191,233/ 1,24, 25, 26, 118,334,346 అలాగే బాచుపల్లి 338, 141, 186 సర్వేనెంబర్ల నందు ప్రభుత్వ భూమి ఆక్రమణ,అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో పూల్ సింగ్ కి ఆకుల సతీష్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ భూ ములు పదే పదే కబ్జాలు జరుగుతున్న నామమాత్రం చర్యలు తీసుకోవడం వల్ల మళ్ళీ తి రిగి యధావిధిగా నిర్మాణాలు చేస్తున్నారని అన్నారు.కబ్జాలపై చర్యలు తీసుకోవడం కా కుండా కబ్జాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డి మాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అమలేశ్వరి,కవిత రెడ్డి,ఎల్ల స్వామి,సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.