calender_icon.png 30 October, 2024 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్యం రంగం బలోపేతానికి ప్రతిపాదనలు

06-07-2024 01:42:06 AM

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం చేయడంతో పాటు మాన వ వనరుల హేతుబద్దీకరణకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తయారు చేసిన ప్రతిపాదనలను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి అందించా రు. వివిధ శాఖలకు సంబంధించిన అధిపతులు.. వారి పరిధులు, సిబ్బం ది వివరాలు, మార్పులు సంబంధించిన వివరాలను అందు లో డీహెచ్ పొందుపర్చారు. అందు కు గల కారణాలను వివరించారు. వీటిని ఆమోదిస్తే మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని ప్రతిపాదనల్లో తెలిపారు.