calender_icon.png 23 February, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వోక్స్సెన్ యూనివర్సిటీలో ఉరి వేసుకొని ప్రొఫెసర్ మృతి

19-02-2025 06:49:43 PM

మునిపల్లి: వోక్స్సెన్ యూనివర్సిటీలో ఫ్యానుకు ఉరి వేసుకొని ప్రొఫెసర్ మృతి చెందారు. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో ఉన్న వోక్స్ న్ యూనివర్సిటీలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కుమార్ (36) ప్రొఫెసర్ గా పని చేస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీలోని రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.