calender_icon.png 22 February, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డ్ దుర్గంధంతో ఇక్కట్లు

18-02-2025 12:00:00 AM

కల్లూరు, ఫిబ్రవరి 1౭ ః కల్లూరు ప్రభు త్వం జూనియర్ కాలేజ్ సమీపంలో సాగర్ కాల్వ కట్ట మీద ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డ్ వలన ఖాన్ ఖాన్ పేట ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.

కరెంట్ ఆఫీస్ దగ్గరలో ఉండే ప్రజలు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, స్కూల్, అలాగే నూతనంగా నిర్మించినటు వంటి మినీ స్టేడియం వాకర్స్ కోసం రన్నర్స్ కోసం స్పోర్ట్స్ 400 ట్రాక్ ఉదయం పూట సాయంత్రం పూట చాలామంది కల్లూరు పట్టణ ప్రజలు ఆరోగ్యం కోసం వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఉంటారు.ప్రస్తుత కల్లూరు గ్రామపంచాయతీ ఈవో ఈ విషయమై స్పందించి దూరంగా ఏర్పాటు చేయవల్సిందిగా ప్రజలు కోరు కుంటున్నారు.