ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి ౯ (విజయక్రాంతి): సంఘటితంగా ఉండటం ద్వా కుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లో గురువారం పెరిక కుల ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పెప్సీ) క్యాలెండర్‌ను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్‌తో కలిసి కోదండరాం ఆవిష్కరించారు.
సంఘం ప్రతినిధులు ఏడ్మా నర్సిం గుమ్మళ్ల మల్లికార్జున్, అప్పని సతీశ్‌కుమార్, అకా రాధాకృష్ణ, బేడుద వెంకటయ్య, శ్రీరామ్ వీరయ్య, మేడిశెట్టి శ్రీనివాస్‌రావు, బోళ్ల వీరప్రతాప్, రాందేని చంద్రమౌళి పాల్గొన్నారు.