calender_icon.png 10 January, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానం

09-01-2025 06:25:24 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని ఆకనపల్లి పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం లయన్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి ప్రెసిడెంట్ కటుకూరి సత్యనారాయణ, సెక్రెటరీ రాజన్న, ట్రెజరర్ డీకే రాజలింగు, పాఠశాల హెచ్ఎం సాధు లింగయ్యలు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పిడి రాజ్ మహమ్మద్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.