నిజామాబాద్ ఫిబ్రవరి 2: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యకారానికి జైల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రానున్నారు సోమవారం నిజామాబాద్ జిల్లా జైల్లో వివింగ్ యూనిట్ ను ఆమె ప్రారంభించనున్నట్టు సమాచారం నిజాంబాద్ జిల్లా జైలు సందర్శనతో పాటు వీవింగ్ యూనిట్ ప్రారంభ వేడుకలలో జైల శాఖ వరంగల్ రేంజ్ డిఐజి సంపత్ తో పాటు నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మలు ఇతర అధికారులు పాల్గొననున్నారు.