calender_icon.png 20 March, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నిరంగాలకు ప్రాధాన్యత కల్పించారు

20-03-2025 12:00:00 AM

కామారెడ్డి, మార్చి 19 (విజయక్రాంతి) : రాష్ర్ట బడ్జెట్లో ప్రధానమైన రంగాలు వ్యవసాయం విద్యా శాఖ కు మరిన్ని నిధులు పెంచాల్సింది. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు మరిన్ని నిధులు పెంచి పన్ను పోటు లేకుండా ప్రభుత్వ బడ్జెట్ బడ్జెట్ ను ఏర్పాటు చేశారు. బడ్జెట్ లో అని రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేక రంగాలకు మరింత బడ్జెట్  పెంచాల్సింది.

తోట రజనీప్రియ, 

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, కామారెడ్డి జిల్లా