07-07-2024 01:58:26 AM
నెదర్లాండ్స్ నేత రుట్టే సాదాసీదా లైఫ్‌స్టుల్‌కు నిదర్శనం ఇదీ..
ఆమ్‌స్టర్‌డామ్, జూలై 6: నెదర్లాండ్స్ మాజీ పరధాని మార్క్ రుట్టే సాదాసీదాతనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ౧౪ ఏండ్లు ప్రధానిగా కొనసాగిన ఆయన ఇటీవల ప్రతిపక్ష పార్టీ గెలవటంతో మాజీ అయిపోయారు. ప్రధాని నివాసంలో కొత్త ప్రధానికి లాంఛనంగా అధికారం బదలాయించిన అనంతరం ఆయన తన సొంత సైకిల్‌పై ఇంటికి బయలుదేరారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఆ దేశంలో సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు అందరూ సైకిళ్లనే ఎక్కువగా వాడుతారట.