calender_icon.png 21 February, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు చేరుకున్న ప్రధాని

15-02-2025 01:16:10 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రధాని నరేంద్రమోదీ తన రెండు రోజుల అమెరికా పర్యట నను ముగించుకుని శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. కాగా ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని బుధవారం అమెరికా వెళ్లిన ప్ర ధాని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్‌తో గురువారం సమావేశమై వాణి జ్యం, సాంకేతికత, రక్షణ, భద్రత, ఇంధనం ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ప్రధాని అమెరికా పర్యటన ఫలప్రదం కావడంతో శుక్రవారం ఆ దేశాన్ని వీడారు. భారత గడ్డ మీద అడుగుపెట్టిన ప్రధాని మోదీకి పలువురు ఘన స్వాగతం పలికారు. ‘ఈ పర్యటన ఫలప్రదంగా ముగిసింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.