calender_icon.png 2 February, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాక్ గుర్తింపుతో పెరుగనున్న ప్రతిష్ఠ

02-02-2025 02:05:43 AM

* ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): బైనరీ అక్రిడేషన్ విధానంలో న్యాక్ గుర్తింపు పొందితే ఉస్మానియా యూ  బోధనా నాణ్యత, ప్రతిష్ఠ పెరుగుతుందని, నిధులు సైతం మంజూరవుతా  ఓయూ వీసీ ప్రొ కుమార్ మొలు  ం పేర్కొన్నారు. శనివారం ఓయూ ఆడిటోరియంలో యూనివర్సిటీ అధ్యాపకులతో న్యాక్ గుర్తింపులో అనునసరించాల్సిన అం  ఆయన సమావేశమమై వారితో చర్చించారు.

న్యాక్ గుర్తింపులో అధ్యాపకుల పాత్ర, విద్యార్థులకు సహాయం, బోధనాంశాల రూపకల్పన, సమన్వయం, నాణ్యత ప్ర  గుర్తించడం, న్యాక్ స్థాయి పెంపునకు వ్యూహాలు, పరిశోధనా పత్రాల ము  తదితర విషయాల్లో కీలకపాత్ర అని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.జి.నరేష్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొ.ఎస్ జితేం  ఓయూ సంస్థాగత నా  విభాగం డైరెక్టర్ ప్రొ.శిరీష, యూ  విభాగం బి.లావణ్య, అనుబంధ కాలేజీ ప్రి  బీవోఎస్‌లు, హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.