calender_icon.png 10 January, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లుపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

07-01-2025 01:49:30 AM

* రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, జనవరి 6 : పార్లమెంట్‌లో బీసీ బిల్లుకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సం  జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సంఘం నూతన అధ్యక్షుడు బోను దుర్గానరేష్ అధ్యక్షతన జరిగింది.

కార్యక్రమానికి హాజరైన ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షు  హేమ, జ్యోతి, శ్రీనివాస్, గజేంద్ర, అజయ్, విక్రం, తెలంగాణ బీసీ సంఘంనాయకులు మల్లేశ్‌యాదవ్, వీరన్న, బీసీ కళామండలి అధ్యక్షుడు రామలింగం పాల్గొన్నారు.