calender_icon.png 19 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా హయాంలోనే వారసత్వ కట్టడాల సంరక్షణ

19-04-2025 01:07:14 AM

  1. వరల్డ్ హెరిటేజ్ సందర్భంగా కేటీఆర్ 
  2. నేషనల్ హెరాల్డ్‌పై సీఎం స్పందనేదని ప్రశ్న

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలోని చారిత్రక, వారసత్వ కట్టడాలకు సంరక్షించినట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వరల్డ్ హెరిటేజ్ సందర్భంగా ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. తెలంగాణలోని స్మారక చిహ్నాలకు కొ త్త జీవాన్ని తెచ్చినట్టు వెల్లడించా రు.

మరో ట్వీట్‌లో నేషనల్ హెరాల్డ్ అంశంపై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై కేసు నమోదు కావడం తో కాంగ్రెస్ శ్రేణులు రోడ్ల మీదికి వ చ్చి ఆందోళనలు చేస్తుంటే.. ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు స్పం దించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.